సారాంశం
ఆదిలాబాద్లో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ నిర్మాణ పనుల పర్యవేక్షణ కురక్షణ శాఖ, పౌర విమానయాన శాఖలనుంచి నోడల్ అధికారులను నియమించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిజి. కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా
ముఖ్య విషయాలు
- 1ఆదిలాబాద్లో విమానాశ్రయ నిర్మాణానికి నోడల్ అధికారులు నియామకం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆదిలాబాద్లో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి.
- 2ఈ నిర్మాణ పనుల పర్యవేక్షణ కురక్షణ శాఖ, పౌర విమానయాన శాఖలనుంచి నోడల్ అధికారులను నియమించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిజి.
- 3తెలంగాణ ప్రభుత్వం కూడా
ఆదిలాబాద్లోఎయిర్ఫోర్స్ట్రైనింగ్సెంటర్,జాయింట్యూజర్ఎయిర్ఫీల్డ్నిర్మాణానికిసంబంధించినపనుల్లోరాష్ట్రప్రభుత్వంతోసమన్వయంకోసంకేంద్రరక్షణశాఖ,పౌరవిమానయానశాఖలునోడల్అధికారులనునియమించాయనిమంత్రికిషన్రెడ్డితెలియజేయడంసంతోషంగాఉందనిపేర్కొన్నారు.
- 4రక్షణశాఖట్రైనర్ఎయిర్క్రాఫ్ట్లు,విజిటింగ్ఎయిర్క్రాఫ్ట్పార్కింగ్,డిస్పర్సల్స్,షెల్టర్లు,ఎయిర్క్రాఫ్ట్హ్యాంగర్లు,ఆపరేషనల్కాంప్లెక్స్,శిక్షణకార్యక్రమాలు,మెయింటెనెన్స్ఇన్ఫ్రాస్ట్రక్చర్వంటిసౌకర్యాలనుఏర్పాటుచేయనున్నారు.అలాగే,పౌరవిమానయానానికిసంబంధించిఎయిర్పోర్ట్స్అథారిటీఆఫ్ఇండియాసివిల్టెర్మినల్,మెయింటెనెన్స్,రిపేర్అండ్ఓవర్హాల్ఏర్పాటుచేయనున్నారు.
ఆదిలాబాద్లో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ నిర్మాణ పనుల పర్యవేక్షణ కురక్షణ శాఖ, పౌర విమానయాన శాఖలనుంచి నోడల్ అధికారులను నియమించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిజి. కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా
ఆదిలాబాద్లోఎయిర్ఫోర్స్ట్రైనింగ్సెంటర్,జాయింట్యూజర్ఎయిర్ఫీల్డ్నిర్మాణానికిసంబంధించినపనుల్లోరాష్ట్రప్రభుత్వంతోసమన్వయంకోసంకేంద్రరక్షణశాఖ,పౌరవిమానయానశాఖలునోడల్అధికారులనునియమించాయనిమంత్రికిషన్రెడ్డితెలియజేయడంసంతోషంగాఉందనిపేర్కొన్నారు.
రక్షణశాఖట్రైనర్ఎయిర్క్రాఫ్ట్లు,విజిటింగ్ఎయిర్క్రాఫ్ట్పార్కింగ్,డిస్పర్సల్స్,షెల్టర్లు,ఎయిర్క్రాఫ్ట్హ్యాంగర్లు,ఆపరేషనల్కాంప్లెక్స్,శిక్షణకార్యక్రమాలు,మెయింటెనెన్స్ఇన్ఫ్రాస్ట్రక్చర్వంటిసౌకర్యాలనుఏర్పాటుచేయనున్నారు.అలాగే,పౌరవిమానయానానికిసంబంధించిఎయిర్పోర్ట్స్అథారిటీఆఫ్ఇండియాసివిల్టెర్మినల్,మెయింటెనెన్స్,రిపేర్అండ్ఓవర్హాల్ఏర్పాటుచేయనున్నారు.
రక్షణసిబ్బందికోసంక్వార్టర్స్,క్రీడలు,వినోదసదుపాయాలు,ఇతరఅవసరమైనమౌలికవసతులనుకల్పించాల్సిఉంటుంది.నీటిసరఫరా,పారిశుద్ధ్యంవంటిప్రత్యేకఇంజినీరింగ్కూడాఅభివృద్ధిచేయాల్సిఉంది.
ఈప్రాజెక్టులోసంబంధితసంస్థలమధ్యసమన్వయంతోపనులువేగవంతంచేయడానికితెలంగాణప్రభుత్వంకూడాఒకనోడల్అధికారినినియమించాలనికేంద్రమంత్రిజి.కిషన్రెడ్డిసూచించారు.