సారాంశం
మండలం అల్లీపూర్ గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను అధికారులు సోమవారం పరిశీలించారు. ఎమ్మార్వో నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, ఎస్సై సుధీర్ రావు చెరువు వద్దకు వెళ్లి ఏర్పాట్లను సమీక్షించారు.
ముఖ్య విషయాలు
- 1అల్లీపూర్ లో వినాయక నిమజ్జన ఏర్పాట్లు: అధికారులు పరిశీలన
మండలం అల్లీపూర్ గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను అధికారులు సోమవారం పరిశీలించారు.
- 2ఎమ్మార్వో నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, ఎస్సై సుధీర్ రావు చెరువు వద్దకు వెళ్లి ఏర్పాట్లను సమీక్షించారు.
- 3విఘ్నేశ్వర నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు.
- 4ఈ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలపై సమీక్షించారు.
మండలం అల్లీపూర్ గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను అధికారులు సోమవారం పరిశీలించారు. ఎమ్మార్వో నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, ఎస్సై సుధీర్ రావు చెరువు వద్దకు వెళ్లి ఏర్పాట్లను సమీక్షించారు.
విఘ్నేశ్వర నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలపై సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శేఖర్, ఉప సర్పంచ్ గురులింగు, వినయ్ కుమార్, వార్డ్ మెంబెర్లు అట్కాపురం సంధ్య, శ్రీనివాస్, ఎంబారివెంకటేష్, కారోబార్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.