రాజన్న జి్ా పట్టణంని నెహ్రూ నగర్ లో నెహ్రూ యువ మిత్ర సంఘం ఆధ్వర్యం వినాయక చవితి నవరాత్రి మహత్సవాు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు డీఎస్పీ నాగేంద్ర చారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నెహ్రూ యువ మిత్ర సంఘం ఆధ్వర్యం జరిగిన ఈ ఉత్సవా్ భాగంగా, ఉదయం వేళ మహిళు పెద్ద సంఖ్య పా్గొని సక శుభప్రదమైన సామూహిక కుంకుమ పూజను భక్తిశ్రద్ధత నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుందరికీ మహా అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ నాగేంద్ర చారి గారు స్వామివారికి ప్రత్యేక పూజు నిర్వహించి తీర్థప్రసాదాు స్వీకరించారు. పండుగు సమాజం సదరభావం, శాంతిసామరస్యాను పెంపొందిస్తాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
యువత ఇాంటి సేవా కార్యక్రమా్ చురుగ్గా పా్గొనడం అభినందనీయమని డీఎస్పీ నాగేంద్ర చారి ప్రశంసించారు. ఉత్సవాను ప్రశాంత వాతావరణం జరుపుకవాని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమం కానీ పెద్దు, నెహ్రూ యువ మిత్ర సంఘం ప్రతినిధుు మరియు స్థానిక భక్తుు పెద్ద సంఖ్య పా్గొన్నారు. అందరూ కిసికట్టుగా వేడుకను విజయవంతం చేశారు.












