మండలంలో నిత్య పూజలు చేసే అయ్యవారిని ఘనంగా సన్మానించారు. శ్రీ లక్ష్మీ గణపతి సేన ఆధ్వర్యంలో వినాయకుని నిమజ్జనం కార్యక్రమం గురువారం రోజున వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మండలంలో నిత్య పూజలు చేసే అయ్యవారిని ఘనంగా సన్మానించారు. శ్రీ లక్ష్మీ గణపతి సేన ఆధ్వర్యంలో వినాయకుని నిమజ్జనం కార్యక్రమం గురువారం రోజున వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగా లావణ్య, శ్రీనివాస్, వార్డ్ మెంబర్ సుశీల, రవి, సదాశివ్ మసర్థి, బుచ్చన్న, లత, మల్లయ్య, జమున, హార్దిక, మనోహర్, జంగ రవి, సుజాత, అల్స చందు, కవిత, దాసర్థి రమేష్, మానస, సరోజన, పూర్ణచందర్, మల్లేష్, రాధా, దాసర్థి, మధు, నిత్య, నరేష్, మహేష్, లావణ్య, రాచకొండ మమత, నారాయణ, బక్కవ్వ, ఆశన్న, మసర్థి రాజు, అనూష, పోసవ్వ, పరమాల, గంగవ్వ, తిరుపతి, దాసర్థి నిత్య, మహేష్, గంగవ్వ, పోషన్న, లత, తిరుపతి, లక్ష్మి, కవిత, కంచర్ల సురేందర్, భారతి, రామగిరి సాయి, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.












