మండలం రామాజీపేట గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ ఎలక్ట్రీషియన్ గడ్డం భూమయ్య, విధి నిర్వహణలో కరెంట్ డాారు. ఆయన జగిత్యాల సివిల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా, పరామర్శించారు.
గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కు గురైన గడ్డం భూమయ్యకు జగిత్యాల సివిల్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.
భూమయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు జగిత్యాల ఆసుపత్రికి వెళ్లి, ఆయనను పరామర్శించారు. వైద్యులఎమ్మెల్యే మాట్లాడి, భూమయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
రోగికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా డిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, గ్రామ సర్పంచ్ మోహన్, కార్యదర్శి నరేష్, వార్డు సభ్యులు భూమేష్, విష్ణు, గ్రామస్థులు తదితరులు వెంట ఉన్నారు.












