ధర్మపురి, 2 August
నిజమైన స్నేహం ఒక అక్షయ పాత్ర వంటిదని, DR9 , న్యూస్ మరియు ధర్మరథం తెలుగు దినపత్రిక కుటుంబం తెలిపింది. న్యూస్ లా నిర్భయంగా, నిజాయితీగా సత్యాన్ని చెబుతూ, ధర్మ మార్గంలో నడిపే స్నేహమే జీవితానికి శ్రీరామరక్ష అని పేర్కొంది. అన్యూస్ంటి ఆత్మీయ నేస్తాలందరికీ హృదయపూర్వక ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేసింది.
నిజమైన స్నేహం అనేది ఒక అక్షయ పాత్ర లాంటిదని, DR9 న్యూస్ లా నిర్భయంగా, నిజాయితీగా సత్యాన్ని చెబుతూనే, ధర్మరథం లాంటి ధర్మ మార్గంలో నడిపే స్నేహమే జీవితానికి నిజమైన శ్రీరామరక్ష అని DR9 న్యూస్ మరియు ధర్మరథం తెలుగు దినపత్రిక కుటుంబం తెలిపింది. అలాంటి ఆత్మీయ నేస్తాలందరికీ హృదయపూర్వక ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేసింది.
వార్తల అంచున నిలిచే సత్యమై, నిప్పు కణికలా దూసుకుపోయే గొంతుకై, సమాజం కళ్ళు తెరిపించే ధర్మరథమై, ప్రతి అడుగులో తోడు నిలిచే నేస్తం, కష్టసుఖాల తెరల వెనుక నిలిచి, కన్నీటిని తుడిచి నవ్వించే అక్షరమై, అవినీతిపై కత్తి దూసే యోధుడై, నీడన నడిచే నిజమైన స్నేహం గొప్పదని పేర్కొంది.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, చెప్పే నిజం చెక్కుచెదరని వజ్రమై, DR9 , ధర్మరథం పత్రికల మాటలై, మన బంధానికి ధైర్యాన్నిచ్చే స్నేహం అని కొనియాడింది. అందుకే, మైత్రికి మించిన బలం లేదని, ఈ అక్షరాల సాక్షిగా చెబుతూ, హృదయపూర్వక ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపింది.












