చింతకాని, 2026-09-14
ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో అనుమతి లేకుండా డీజే నిర్వహించిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంపై స్పందించిన పోలీసులు, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, డీజే పరికరాలను సీజ్ చేశారు.
14/09/2026. ఖమ్మం .చింతకాని మండలం లచ్చగూడెంలో డీజే సీజ్.* *అనుమతి లేకుండా డీజే నిర్వహించిన ఇద్దరిపై కేసు నమోదు*











