హెల్పింగ్ హోమ్ నుండి ఆశ్రమానికి దానం దాతలు వితరణ కు అభినందనలు ఆదరణ సేవా ఫౌండేషన్ కు దుస్తులు సామానులు పంపిణి మధిర టౌన్ : మానవత్వం -పరిమిలించే, మంచిమనసుకు స్వాగతం అన్న సినీ కవి మాటలు నిజం అంటున్నారు ప్రముఖ సంఘ సేవకులు లంకా కొండ య్య, ప్రముఖ సంఘ సేవకు రాలు మైలా నిస్సీ ఆదివారం ఉదయం స్థానిక అజాద్ రోడ్డు లో లంకా సేవా ఫౌండేషన్ నిర్వహు కులు లంకా కొండ య్య బృందం నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ ఉచిత పాత బట్టలు కేంద్రం మరియు హెల్పింగ్ హోమ్ ద్వారా వివిధ దయార్ద హృదయ లు వితరణ చేసిన బట్టలు మరియు సామానులు ను ఈ రోజు ఉదయం ఎంతో వ్యాయాప్రయాస లో తో ఆదరణ ఫౌండేషన్ స్వచ్చంద్దగా నడుపుతున్న వృద్ధులు మరియు మాన శిక వికలాంగులు కేంద్రం నందు లంకా కొండ య్య చేతులు మీద గా నీస్సి కి అందజేసీ పంచి పెట్టినారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ జిల్లా మధిర నియెజాకవర్గ ప్రజలు ప్రముఖులు మానవ సేవే భగవంతుడు సేవా అని సామజిక సేవకులు ను ప్రోత్సహిస్తూ... మేమున్నామని.... మీకేమి కదాని... కొండంత చేయూత నివ్వ టం మాకు బలం అని వారు దాతలు కు హృదయ పూర్వక కృతజ్ఞతలు మీడియా ముఖం గా తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం లో తమ వంతు గా భాగస్వామ్యం ఐ ఆ భగవంతుడు కృపా కు పాత్రులు ఐన ప్రముఖ ఆర్య వైశ్య పెద్దలు సీనియర్ న్యాయవాది మాజీ మధిర పంచాయతి చైర్మన్ తూములూరి కృష్ణా రావు మా మిత్రులు ఆర్యవైశ్య సహోదరులు వేముల శ్రీనివాస్ రావు పల్ల పోతుల నర్సింహా రావు తదితరులు మరియు రైతు కుటుంబలు, రాజ కీయ నాయుకులు, ఉద్యోగాఉపాధ్యాయ బృందం ఇంకా అనేక మంది సహృదయం తో కొండ య్య గృహం వద్ద చేర్చ గా వాటిని పలు నిరు పేద కుటుంబం లు కు ఉచితం గా వితరణ చేస్తున్నారు ఈ కార్యక్రమం సేవా ఫౌండేషన్ వాలంటీరు లు పాల్గొన్నారు
హెల్పింగ్ హోమ్ నుండి ఆశ్రమానికి దానం
Share:

సారాంశం
లంకా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులు, మానసిక వికలాంగులకు దాతల సహాయం అందజేత
ముఖ్య విషయాలు
- హెల్పింగ్ హోమ్ నుండి ఆశ్రమానికి దానం దాతలు వితరణ కు అభినందనలు ఆదరణ సేవా ఫౌండేషన్ కు దుస్తులు సామానులు పంపిణి మధిర టౌన్ : మానవత్వం -పరిమిలించే, మంచిమనసుకు స్వాగతం అన్న సినీ కవి మాటలు నిజం అంటున్నారు ప్రముఖ సంఘ సేవకులు లంకా కొండ య్య, ప్రముఖ సంఘ సేవకు రాలు మైలా నిస్సీ ఆదివారం ఉదయం స్థానిక అజాద్ రోడ్డు లో లంకా సేవా ఫౌండేషన్ నిర్వహు కులు లంకా కొండ య్య బృందం నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ ఉచిత పాత బట్టలు కేంద్రం మరియు హెల్పింగ్ హోమ్ ద్వారా వివిధ దయార్ద హృదయ లు వితరణ చేసిన బట్టలు మరియు సామానులు ను ఈ రోజు ఉదయం ఎంతో వ్యాయాప్రయాస లో తో ఆదరణ ఫౌండేషన్ స్వచ్చంద్దగా నడుపుతున్న వృద్ధులు మరియు మాన శిక వికలాంగులు కేంద్రం నందు లంకా కొండ య్య చేతులు మీద గా నీస్సి కి అందజేసీ పంచి పెట్టినారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ జిల్లా మధిర నియెజాకవర్గ ప్రజలు ప్రముఖులు మానవ సేవే భగవంతుడు సేవా అని సామజిక సేవకులు ను ప్రోత్సహిస్తూ...
- కొండంత చేయూత నివ్వ టం మాకు బలం అని వారు దాతలు కు హృదయ పూర్వక కృతజ్ఞతలు మీడియా ముఖం గా తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం లో తమ వంతు గా భాగస్వామ్యం ఐ ఆ భగవంతుడు కృపా కు పాత్రులు ఐన ప్రముఖ ఆర్య వైశ్య పెద్దలు సీనియర్ న్యాయవాది మాజీ మధిర పంచాయతి చైర్మన్ తూములూరి కృష్ణా రావు మా మిత్రులు ఆర్యవైశ్య సహోదరులు వేముల శ్రీనివాస్ రావు పల్ల పోతుల నర్సింహా రావు తదితరులు మరియు రైతు కుటుంబలు, రాజ కీయ నాయుకులు, ఉద్యోగాఉపాధ్యాయ బృందం ఇంకా అనేక మంది సహృదయం తో కొండ య్య గృహం వద్ద చేర్చ గా వాటిని పలు నిరు పేద కుటుంబం లు కు ఉచితం గా వితరణ చేస్తున్నారు ఈ కార్యక్రమం సేవా ఫౌండేషన్ వాలంటీరు లు పాల్గొన్నారు
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Srirama Venkata Subba Rao
Reporter
Madhira
152ఆర్టికల్స్
22,968వ్యూస్










