సారాంశం
మధిర మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. గతంలో ప్రజా పాలన పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి, అధికారులు తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు.
ముఖ్య విషయాలు
- 113/09/2026.మధిర మున్సిపాలిటీకి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
మధిర మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసింది.
- 2*13/09/2026.మధిర మున్సిపాలిటీకి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు*
*వార్డుల్లో కొనసాగుతున్న ఎంపికలు*
*గతంలో ప్రజా పాలన దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి తుది జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు*
*వార్డుకి 12 చొప్పున తొలి విడతలో లబ్ధిదారులకు అందిస్తున్నట్లు సమాచారం*
*స్థలం ఉండి పేదలుగా ఉన్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు తెలిసింది*
- 3గతంలో ప్రజా పాలన పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి, అధికారులు తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు.
- 4ఈ మేరకు అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 13
మధిర మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. గతంలో ప్రజా పాలన పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి, అధికారులు తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు.
*13/09/2026.మధిర మున్సిపాలిటీకి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు*