ప్రేమ పేరుతో నమ్మించి, చివరికి ప్రాణం తీసుకునే పరిస్థితికి నెట్టిన ఘటన కలకలం రేపుతోంది. డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఈశ్వర్ సాయిపై మాధురి ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు అతన్ని అరెస్ట్ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రేమ పేరుతో మోసం.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డాన్సర్ మాధురి రాథోడ్
Share:

సారాంశం