సారాంశం
తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని రోకలిబండతో తలపై మోది దారుణంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా మండలం రఘునాథపాలెం గ్రామంలో శుక్రవారం కలకలం రేపింది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది.
ముఖ్య విషయాలు
- 1తల్లితో షేక్ సైదాబీ తో గొడవపడి మధ్యాహ్నం సమయంలో రోకలిబండతో దాడి చేసిన కుమారుడు షేక్ సుభాని.
- 2తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని దారుణంగా హత్య చెసినా కోడుకు
తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని రోకలిబండతో తలపై మోది దారుణంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా మండలం రఘునాథపాలెం గ్రామంలో శుక్రవారం కలకలం రేపింది.
- 3ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది.
- 4తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని దారుణంగా హత్య చెసినా కోడుకు
సూర్యాపేట జిల్లా:
మండలం రఘునాథపాలెం గ్రామంలో తాగుడుకు బానిసైన కుమారుడు కన్నతల్లిని రోకలిబండతో తలపై మోది హత్య చేసిన ఘటన శుక్రవారం కలకలం రేపింది.
మఠంపల్లి (ధర్మ రథం) సెప్టెంబర్ 05
తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని రోకలిబండతో తలపై మోది దారుణంగా హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా మండలం రఘునాథపాలెం గ్రామంలో శుక్రవారం కలకలం రేపింది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది.
తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని దారుణంగా హత్య చెసినా కోడుకు
సూర్యాపేట జిల్లా:
మండలం రఘునాథపాలెం గ్రామంలో తాగుడుకు బానిసైన కుమారుడు కన్నతల్లిని రోకలిబండతో తలపై మోది హత్య చేసిన ఘటన శుక్రవారం కలకలం రేపింది.
తల్లితో షేక్ సైదాబీ తో గొడవపడి మధ్యాహ్నం సమయంలో రోకలిబండతో దాడి చేసిన కుమారుడు షేక్ సుభాని.
తీవ్ర గాయాలతో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది భార్య ఏడాది క్రితమే వెళ్లిపోవడంతో తల్లితో కలిసి ఉంటున్న సుభాని
తాగుడు కోసం తరచూ తల్లిని వేధించేవాడని సమాచారం.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.