రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాలోని షెన్జెన్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తరఫున సీనియర్ నేత కై చీ స్వాగతం పలికారు. కై చీ, పుతిన్ కంటే సుమారు 20 సెంటీమీటర్లు పొడవుగా ఉండటంతో ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాలోని షెన్జెన్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తరఫున సీనియర్ నేత కై చీ స్వాగతం పలికారు. కై చీ, పుతిన్ కంటే సుమారు 20 సెంటీమీటర్లు పొడవుగా ఉండటంతో ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షీ జిన్‌పింగ్ స్వయంగా స్వాగతం పలకగా, పుతిన్‌కు మరో నేత స్వాగతం పలకడంపైనా చర్చ జరిగింది. అయితే, పుతిన్ ఎత్తును దృష్టిలో పెట్టుకునే చైనా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పడానికి ఆధారాలు లేవు. ఈ ఘటనకు సంబంధించిన వైరల్ ఫొటో ఏఐ ()తో రూపొందించినదిగా ఫ్యాక్ట్‌చెక్‌లో తేలింది.


