సారాంశం
బ్రిక్స్ సమావేశాల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. ఢిల్లీలో అడుగుపెట్టిన ఆయన, నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో కీలక భేటీ కానున్నారు. ఈ సమావేశం భారత్ మండపంలో జరగనుంది.
ముఖ్య విషయాలు
- 1ఢిల్లీలో అడుగుపెట్టిన ఆయన, నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో కీలక భేటీ కానున్నారు.
- 2బ్రిక్స్ సమావేశాల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు.
- 3ఈ సమావేశం భారత్ మండపంలో జరగనుంది.
- 4భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్..
Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 11
బ్రిక్స్ సమావేశాల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. ఢిల్లీలో అడుగుపెట్టిన ఆయన, నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో కీలక భేటీ కానున్నారు. ఈ సమావేశం భారత్ మండపంలో జరగనుంది.
ఢిల్లీ..
భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్..
బ్రిక్స్ సమావేశాల కోసం ఢిల్లీ వచ్చిన పుతిన్..
నేడు మధ్యాహ్నం 3.30కి భారత్ మండపంలో మోడీ, పుతిన్ కీలక భేటీ..