Suryapet/Munagala (ధర్మ రథం) జూలై 21
అఖల భత ం్ెస్ మటీ (AICC) అధ్య్షల, జ్యసభ సభ్యల శ్ీ మల్ల్జన్ ఖ్ే జన్మదనన్న పస్ంచన మనల మండల ం్ెస్ ప్టీ అధ్య్షల స్ల ోటయ్య ఆయన హృదయపూ్వ జన్మదన శభం్షల తెలప. ం్ెస్ ప్టీన బలోపేతం చేస్తూ, ప్జస్వమ్య వలవల ప్షణ ఖ్ే చేస్తన్న సేవల ఆద్శనీయమన ోటయ్య ొనయడ.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే జన్మదినాన్ని పురస్కరించుకుని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర్ల కోటయ్య హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం శ్రీ మల్లికార్జున్ ఖర్గే చేస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, మరెన్నో జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర్ల కోటయ్య శుభాకాంక్షలు తెలియజేశారు.










