రాయికల్, 5 September
మండలం వస్తాపూర్, కట్కాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ లబ్ధిదారులకు ఇళ్లను ప్రారంభించి, శుభాకాంక్షలు తెలిపారు.
రాయికల్ మండలం వస్తాపూర్ గ్రామానికి చెందిన రమావత్ లత మోతిలాల్ మరియు కట్కాపూర్ గ్రామానికి చెందిన మాదం అఖిల రాజ్ కుమార్ గార్ల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపెళ్ళి గంగరెడ్డి పాక్స్ చైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి,గ్రామ సర్పంచ్ గుగులోత్ తిరుపతి ఉప సర్పంచ్ అంజద్ మున్సిపల్ మాజీ చైర్మెన్ మోర హన్మండ్లు,పార్టీ అధ్యక్షులు రవీందర్రావు కోల శ్రీనివాస్ బాపన్న ముజాహిద్ వెంకటేష్ మహేష్ రవి నవీన్ మహేష్ సర్పంచులు రమేష్ నాయక్ తిరుపతి నాయక్ ప్రసాద్ నాయక్ సంతోష్ నాయక్ మల్లేశం చంద్రశేఖర్ సాయిరాజ్ మల్లేష్ తలారి రాజేష్ వెంకటేష్ కృష్ణమూర్తి మీనుగు అంజన్న ఆంజనేయులు మరియు దీపక్ రెడ్డి తిరుపతి రెడ్డి సురేందర్ నాయక్ గణేష్ సురేష్ శ్రీనివాస్ పాదం రాజు జక్కుల చంద్రశేఖర్ నిమ్మల శేఖర్ రెడ్డి ఏనుగు మల్లారెడ్డి ఇర్ఫాన్ ముఖిద్ తంగేళ్ల రమేష్ రాజమౌళి రాజీ రెడ్డి మల్లేష్ రంజిత్ సుందర్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.












