మునగాల, 4 September
శివాజీ సేన తెలంగాణ సంస్థలో నూతన నియామకాలు జరిగాయి. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా బొంత సాయికుమార్, జిల్లా కార్యదర్శిగా గోగుల లక్ష్మణ్‌లను నియమించారు. ఈ నియామకాలతో సంస్థ కార్యకలాపాలు విస్తరించనున్నాయి.
🚩 శివాజీ సేన తెలంగాణలో నూతన నియామకాలు 🚩 బొంత సాయికుమార్‌కు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు గోగుల లక్ష్మణ్‌కు సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా నియామకం సూర్యాపేట జిల్లా: శివాజీ సేన తెలంగాణ సంస్థలో నూతన నియామకాలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా మండలం హుస్సేనాబాద్ గ్రామానికి చెందిన బొంత సాయికుమార్‌ను సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అదేవిధంగా మునగాల మండలం సీతానగరం గ్రామానికి చెందిన గోగుల లక్ష్మణ్‌ను సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. సంస్థను జిల్లా స్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, మండలాలు మరియు గ్రామస్థాయిలో సంస్థ కార్యక్రమాలను విస్తరించేందుకు నూతనంగా నియమితులైన నాయకులు కృషి చేయాలని శివాజీ సేన తెలంగాణ నాయకులు ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన బొంత సాయికుమార్, గోగుల లక్ష్మణ్‌లు సంస్థ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. మండల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టాలనుకునే వారు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొంత సాయికుమార్ గారిని ఫోన్ ద్వారా సంప్రదించండి. 98481 78358 గ్రామ శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టాలనుకునే వారు సూర్యాపేట జిల్లా కార్యదర్శి గోగుల లక్ష్మణ్ గారిని ఫోన్ ద్వారా సంప్రదించండి. 9182572830 జై శివాజీ మహారాజ్! జై శివాజీ సేన!












