దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, స్పామ్ కాల్స్‌కు అడ్డు కట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ విధానాన్ని తప్పని సరిగా అమలు చేయాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. ఈ విధానం ద్వారా ఫోన్ చేసే వ్యక్తి అసలు పేరు నేరుగా కాల్ వచ్చే స్క్రీన్ పై కనిపిస్తుంది.
భారతటెలికాంనియంత్రణసంస్థసిఫార్సులమేరకుఈనూతనవిధానంరూపుదిద్దుకుంది.దీనిప్రకారం,థర్డ్పార్టీయాప్లమాదిరిగాకాకుండా,కస్టమర్సిమ్తీసుకునేసమయంలోసమర్పించినఅధికారికపేరుమాత్రమేనెట్వర్క్డేటాబేస్ద్వారాడిస్ప్లేఅవుతుంది.వినియోగదారులవ్యక్తిగతడేటాభద్రతదృష్ట్యా,కాల్పూర్తయినవెంటనేఆపేరువివరాలునెట్వర్క్ద్వారాతొలగించబడతాయి.
4,5వినియోగదారులకుతొలిదశ
తొలిదశలోఈసేవలు4,5నెట్వర్క్వినియోగదారులందరికీబై-డిఫాల్ట్గాఉచితంగాఅందుబాటులోకిరానున్నాయి.2,3మరియుల్యాండ్లైన్వినియోగదారులకుదీనిఅమలుపైప్రభుత్వంతర్వాతనిర్ణయంతీసుకోనుంది.మీఫోన్కాంటాక్ట్స్లోఆనంబర్ఇప్పటికేసేవ్చేసిఉంటే,మీరుసేవ్చేసినపేరేకనిపిస్తుంది.
స్క్రీన్పైవివరాలప్రదర్శన
కొత్తనంబర్నుంచికాల్వస్తే,మొదటివరుసలోఫోన్నంబర్,రెండోవరుసలోఆసిమ్కార్డుయజమానిపేరుకనిపిస్తుంది.విదేశాలనుంచికాల్స్వస్తేస్క్రీన్పైఅనిమాత్రమేసూచిస్తుంది.వ్యాపారసంస్థలుమరియుకార్పొరేట్కనెక్షన్లుకూడాతమఅధికారికజీఎస్టీ/ట్రేడ్మార్క్పేర్లనుప్రదర్శించేందుకుప్రత్యేకసదుపాయంకల్పించారు.
సైబర్నేరాలకుఅడ్డుకట్ట
టెలికాంశాఖతీసుకున్నఈకీలకచర్యవల్లఫేక్ప్రొఫైల్స్,బ్యాంక్ఫ్రాడ్స్మరియుఅపరిచితవ్యక్తులపేరుతోజరిగేఅనేకరకాలసైబర్నేరాలకుఅడ్డుకట్టపడుతుందనిప్రభుత్వంధీమావ్యక్తంచేస్తోంది.ఈవిధానంవినియోగదారులకుమరింతభద్రతనుకల్పించనుంది.












