మండలం చెరువుగట్టు గ్రామంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు శ్రీ మహిషాసురమర్దిని దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రేగ్గాట్టే నవీన్ రెడ్డి దంపతులు, చొల్లేటి జ్ఞానేశ్వర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ైళైైబైఘళ











