సూర్యాపేట జిల్లా మండలం చాకిరాల ఎంపీపీ పాఠశాలలో తల్లిదండ్రుల ముఖ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల నైపుణ్యాలు, ప్రతిభను వెలికితీయడానికి వారిని తల్లిదండ్రుల ముందు చదివించడం జరిగింది.
సూర్యాపేట జిల్లా మండలం చాకిరాల ఎంపీపీ పాఠశాలలో తల్లిదండ్రుల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయుడు రవీందర్, విద్యార్థుల నైపుణ్యాలు, ప్రతిభను తెలుసుకునేందుకు వారిని తల్లిదండ్రుల ముందు చదివించారు. పిల్లలు చక్కగా చదవడం విని, తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని తల్లిదండ్రులు ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు.












