మహబూబాబాద్ జిల్లా, మండలం, వీరారం గ్రామం, అజ్మీర తండాకు చెందిన అజ్మీర కిషన్ ఆధ్వర్యంలో పెద్దనాగారం స్టేజి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ను న ప్రారంభించారు. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ ఈ బంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి బంక్ ను ప్రారంభించారు.
పెద్దనాగారం ఇండియన్ ఆయిల్ బంక్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్
Share:

సారాంశం
మహబూబాబాద్ జిల్లా, మండలం, వీరారం గ్రామం, అజ్మీర తండాకు చెందిన అజ్మీర కిషన్ ఆధ్వర్యంలో పెద్దనాగారం స్టేజి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ను న ప్రారంభించారు. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ ఈ బంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి బంక్ ను ప్రారంభించారు.
#పెద్దనాగారం పెట్రోల్ బంక్#ఇండియన్ ఆయిల్#డిఎస్ రెడ్యా నాయక్#అజ్మీర కిషన్#మహబూబాబాద్ జిల్లా#మరిపెడ మండలం#Petrol Bunk Opening#Telangana News