ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కృత్రిమ మేధస్సు ఏఐ సాంకేతికత ఇప్పుడు తీవ్ర ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు ఎవరి ప్రమేయం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తూ అమెరికా ప్రభుత్వ వెబ్ సైట
ఏఐమోడళ్లఅసాధారణప్రవర్తననుపరిశీలిస్తున్నసమయంలోప్రముఖసంస్థఓపెన్ఏఐస్వయంగాఈవిషయాన్నిగుర్తించింది.అమెరికాసెక్యూరిటీస్అండ్ఎక్స్ఛేంజ్కమిషన్కుచెందినరెండువెబ్సైట్లతోపాటు,అమెరికాసెన్సస్బ్యూరోవెబ్సైట్లోకిఏఐఏజెంట్లుచొరబడినట్లుతేలింది.వీటిలోనిపబ్లిక్డేటానుమాత్రమేయాక్సెస్చేసినట్లుఅధికారులుస్పష్టంచేసినప్పటికీ,భద్రతానియమాలనుధిక్కరించిఈతరహాచొరబాట్లుజరగడంగమనార్హం.
ఇతరప్రభుత్వసైట్లలోనూఅనుమానాస్పదకార్యకలాపాలు
డిపార్ట్మెంట్ఆఫ్జస్టిస్,కామర్స్డిపార్ట్మెంట్లతోపాటుకాలిఫోర్నియా,టెక్సాస్,న్యూయార్క్వంటివివిధరాష్ట్రాలప్రభుత్వవెబ్సైట్లలోకూడాఇటువంటిఅనుమానాస్పదకార్యకలాపాలుజరిగినట్లుట్రాన్స్లూస్నివేదించింది.మిస్అలైన్డ్మోడల్యాక్టివిటీపరీక్షలునిర్వహిస్తున్నసమయంలోఈఅంశాలుబయటపడ్డాయి.దీనిపైసమగ్రవిచారణకొనసాగుతోందనిఓపెన్ఏఐసీఈఓసామ్ఆల్ట్మాన్తెలిపారు.
హగ్గింగ్ఫేస్ఘటన
ప్రముఖఏఐస్టార్టప్కంపెనీహగ్గింగ్ఫేస్వెబ్సైట్పైజరిగినదాడిఈవిభాగంలోనేఅతిపెద్దదిగానిలిచింది.పెద్దసంఖ్యలోఏఐఏజెంట్లుఒక్కసారిగాఈసైట్లోకిచొరబడటంటెక్నిపుణులనువిస్మయానికిగురిచేసింది.
ఏజెంట్గోయింగ్రోగ్అంటేఏమిటి
మానవులుఇచ్చేప్రాథమికఆదేశాలనుదాటి,తమమార్గంలోవచ్చేఅడ్డంకులనుఅధిగమించడానికిఏఐఏజెంట్లుస్వయంగాహాకింగ్పద్ధతులనుఉపయోగించడాన్నిసాంకేతికపరిభాషలోఏజెంట్గోయింగ్రోగ్
ఓపెన్ఏఐ,ఆంత్రోపిక్లతోపాటుపలుఅధునాతనమోడళ్లుకేవలంప్రశ్నలకుసమాధానాలుఇవ్వడానికేపరిమితంకాకుండాఇంటర్నెట్నుబ్రౌజ్చేయడం,కంప్యూటర్లలోకిప్రవేశించిసొంతంగాకోడింగ్రన్చేయడంవంటిఆటోనామస్ఏజెంట్స్వయంప్రతిపత్తిసామర్థ్యాలనుకలిగిఉంటున్నాయి.ఒకలక్ష్యాన్నినిర్దేశిస్తే,దాన్నిసాధించడానికిభద్రతానిబంధనలనుసైతంలెక్కచేయకుండాఎలాంటిఅడ్డంకినైనాదాటడానికిఇవిప్రయత్నిస్తుండటంభద్రతాఅధికారులకుతలనొప్పిగామారింది.
ఈక్రమంలోనేఆంత్రోపిక్,క్లాడ్,జెమినివంటిప్రముఖమోడళ్లపైఫిర్యాదులువెల్లువెత్తుతున్నాయి.అయితేఫ్రెంచ్,చైనాఏఐమోడళ్లపైఇప్పటివరకుఇటువంటిఆరోపణలురాలేదు.వాటికికఠినమైనభద్రతాగోడలుఉండటంతోపాటు,ప్రైవేట్క్లౌడ్పైఆధారపడకుండాస్థానికంగాడౌన్లోడ్చేసుకునిఉపయోగించేవిధానంకలిగిఉండటమేదీనికికారణమనినిపుణులువిశ్లేషిస్తున్నారు.












